నేను తీసిన Some DREAMS do not come true షార్ట్ ఫిల్మ్ అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో నిర్వహించిన షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుకు సెలెక్ట్ అయ్యిందని తెలపడానికి సంతోషిస్తున్నాను.
ఈ అవార్డును 2021 జూన్ 2న ప్రకటించడం జరుగుతుంది.
కరోనా వల్ల ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న చేనేత కుటుంబంలో, కూతురు online క్లాసులు చూడడానికి మొబైల్ కూడా కొనలేక, చదువుకోవాలన్న కళలు నెరవేరలేని పరిస్థితులను 5 నిముషాలలో తీయడం జరిగింది..
(గత సంవత్సరం మరో షార్ట్ ఫిల్మ్ weavers of india కు లండన్ ఫిల్మ్ ఫెస్టివల్లో సెలెక్ట్ అయ్యింది.)