తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాలలో సర్వేలు విద్యార్థులు ప్రతిభను చూపారు. ప్రధమ సంవత్సరంలో 149 మంది పరీక్షలకు హాజరు కాగా, 147 మంది (98.6%) ఉత్తీర్నత సాదించారు. ద్వితీయ సంవత్సరంలో 133 మంది హజరు అయ్యి 100% ఉత్తీర్నత సాదించారు.ఎంపిసిలో 986 మార్కులు సాదించి గొట్టి సాయి కుమార్ కలాశాలలో ప్రధముడుగా నిలిచాడు.